వండర్‌లాకు బాంబు బెదిరింపులు

57பார்த்தது
వండర్‌లాకు బాంబు బెదిరింపులు
హైదరాబాద్ వండర్ లా అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అసిస్టెంట్ మేనేజర్ రాంబాబు పోలీసులకు తెలపారు. మేనేజర్ ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సమాచారం ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తి వండర్ లాలో బాంబు పెట్టినట్లు ఈమెయిల్ పంపాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై పార్క్‌ పరిసరాల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఎలాంటి బాంబు జాడ లేకపోవడంతో పోలీసులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி