బీఆర్ఎస్ నేత తోట ఆగయ్య అరెస్ట్

82பார்த்தது
TG: సిరిసిల్ల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనలో BRS MLA కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఆయనను కలిసేందుకు బయలుదేరిన ఆగయ్యను పోలీసులు కొదురుపాక వద్ద అడ్డుకున్నారు. తాను కలిసి వచ్చేందుకు మాత్రమే వెళ్తున్నాని, వెల్లనివ్వాలని పోలీసులను ఆగయ్య కోరారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி