ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి ఉత్తమ్

60பார்த்தது
ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి ఉత్తమ్
TG: రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సన్న బియ్యం పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ. 12వేల కోట్ల వరకూ భారం పడుతుందన్నారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ లబ్ధిదారులకు ఒకొక్కరికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26 నుంచి జారీ చేయనున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி