సిటీపాడులో చోరీ

56பார்த்தது
సిటీపాడులో చోరీ
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని సిటీపాడు గ్రామంలో విద్యుత్ దీపాల కనెక్షన్ కు సంబంధించిన కేబుల్ వైర్ ను సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామంలో హైమాస్ట్ లైట్ లతోపాటు వీధి దీపాలు, ఇతరిత్ర కనెక్షన్లకు ఈ కేబుల్ వైర్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామం అంధకారంలో నెలకొంది.

தொடர்புடைய செய்தி