ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే

65பார்த்தது
వనపర్తి జిల్లా కేంద్రంలో 20వ వార్డులో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ప్రజలందరికీ సంక్రాంతి, భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముగ్గుల పోటీ కార్యక్రమంలో 40 మంది మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు.

தொடர்புடைய செய்தி