స్టేషన్‌లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు

66பார்த்தது
స్టేషన్‌లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉంచిన విషయం తెలిసిందే. రాత్రి అక్కడే బస ఏర్పాటు చేయగా, ఇవాళ ఉదయం ఆయనకు స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు చేశారు. ఉదయం 8-9 గంటల మధ్య కరీంనగర్ రెండవ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపర్చనున్నారని తెలిసింది. ఆయన అరెస్ట్‌ను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు.

தொடர்புடைய செய்தி