ఇటిక్యాల: వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం

61பார்த்தது
ఇటిక్యాల: వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వావిలాల గ్రామంలో ఆంజనేయ స్వామి రథోత్సవాన్ని సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో వైభవంగా నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చారు. విద్యుత్ దీపాల వెలుగులో అంగరంగ వైభవంగా ఉత్సవం కొనసాగింది. సుమారు రెండు గంటలకు పైగా ఉత్సవాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி