యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా

63பார்த்தது
యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా
జనవరి 15న జరగాల్సిన యూజీసీ నెట్ ఎగ్జామ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వాయిదా వేసింది. సంక్రాంతి, ఇతర పండుగల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీని ఎన్టీఏ తర్వలో ప్రకటిస్తామని చెప్పింది. జనవరి 3 నుంచి 16 వరకు యూజీసీ నెట్ 2024 పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. పండుగ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి పలు వినతులు రావడంతో జనవరి 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி