అసభ్యంగా తాకిన యువకుడిపై చితకొట్టిన యువతి (వీడియో)

55பார்த்தது
తనని అసభ్యంగా తాకాడని ఓ యువకుడిని ఓ యువతి చితకొట్టింది. ఈ ఘటన యూపీలోని మొరాదాబాద్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు గుడి నుంచి తిరిగి వస్తున్న తనని అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ సదరు యువతి నిందితుడిపై దాడి చేసింది. స్నేహితుల ముందే నిందితుడి చొక్కా పట్టుకొని నిలదీస్తూ, కిందపడేసి మరీ కొట్టింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி