యువకుడిని కొమ్ములతో ఎత్తి పడేసిన ఎద్దు (వీడియో)

566பார்த்தது
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు రోడ్డుపై నిల్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి ఓ ఎద్దు దూసుకొచ్చింది. యువకుడు తేరుకునే లోపే అతడిని తన కొమ్ములతో పైకి ఎత్తి కింద పడేసింది. ఈ హఠాత్పరిణామంతో బాధిత యువకుడు షాక్‌కు గురయ్యాడు. అదృష్టవశాత్తూ అతడికి ప్రాణాపాయం తప్పింది. గాయాలతో తప్పించుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி