తిరుమల కొండ వద్ద యువతి డ్యాన్స్ (వీడియో)

54பார்த்தது
AP: తిరుమల కొండ వద్ద ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. తిరుమల కొండ దిగువన అలిపిరి టోల్‌ గేట్ వద్ద యువతి ‘పుష్ప-2’ సినిమాలోని ‘కిస్సిక్’ సాంగ్‌పై డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరలవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி