విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో జీవితంలో రాణించాలి.

915பார்த்தது
విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో జీవితంలో రాణించాలి.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చౌటుప్పల్ నందు బుధవారం ఉదయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, రచయిత, ప్రముఖ కళాకారులు డా.పెండెం కృష్ణకుమార్ విచ్చేసి సరస్వతీ దేవి, మన దేశానికి ఎనలేని సేవలు చేసిన స్వాతంత్ర సమరయోధుల, చరిత్ర కారుల, మేధావుల, సంఘసంస్కర్తల చిత్రపటాలు కాళోజి, సావిత్రిబాయి పూలే, సర్వేపల్లి రాధాకృష్ణ, మదర్ తెరిసా, సివి రామన్, రామానుజన్, కొండ లక్ష్మణ్ బాపూజీ, రుద్రమదేవి మొదలగు చిత్రపటాలను పాఠశాలకు అందించడంతోపాటు క్యారం బోర్డు మరియు గేమ్ సెట్, మల్టిబుల్ గేమ్స్ , చెస్ బోర్డ్, మెడికల్ కిట్, గోడ గడియారం, వరల్డ్ మ్యాప్ , ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాపులు , వాటర్ క్యాన్ సెట్, సానిటీజర్స్ , క్లాత్ బ్యాగ్స్ , సానిటీజర్స్, క్యాలెండర్లు మొదలగు సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி