బీబీనగర్ మండలంలోని పిల్లాయి పల్లి గ్రామం నుండి మక్తాఅనతరం గ్రామ మూసీ బ్రిడ్జి వరకు ప్రజా చైతన్య యాత్రను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిర్వహించారు. మూసి ప్రక్షాళనను పునర్మితంగా చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.