మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని గురవారం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేసిన వాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.