యాదాద్రి స్వామివారి నిత్య ఆదాయం ఎంతంటే..?

69பார்த்தது
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల సాధారణ రద్దీ కొనసాగింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రసాద విక్రయాలు, ప్రత్యేక దర్శనాలు, సువర్ణ పుష్పార్చన, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ. 14, 49, 164 ఆదాయం వచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி