న్యాయశాఖ ఉద్యోగులు ఐక్యంగా సాగాలి

71பார்த்தது
న్యాయశాఖ ఉద్యోగులు ఐక్యంగా సాగాలి
న్యాయశాఖ ఉద్యోగులు ఐక్యంగా సాగాలని అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగులు సంఘం అధ్యక్షులు బోధ లక్ష్మారెడ్డి అన్నారు. భువనగిరి లో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు, రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య హరినాథ్ గౌడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி