స్వర్ణగిరికి వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం

58பார்த்தது
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణగిరి ఆలయానికి వెళ్లే దారిలో శనివారం వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి స్వర్ణగిరికి వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుండి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్వర్ణగిరి కి వెళ్లే దారికి సరైన సూచిక బోర్డులు లేకపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వాపోయారు.

தொடர்புடைய செய்தி