వావ్.. అద్భుతమైన వీడియో

74பார்த்தது
జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట కనిపిస్తూనే ఉంటాయి. ఇక కుక్కలకు సంబంధించినవి అయితే కోకొల్లలు. తాజాగా అటువంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. యజమాని తింటూ ఉండగా, ఓ చిన్న కుక్కపిల్ల తనకూ పెట్టమని గిన్నెను చూపిస్తుంది. అతడు అందులో కొంచెం ఆహారం వేయగానే, ఆ కుక్కపిల్ల తాను తినకుండా తన తల్లిని పిలుచుకువచ్చి దానికి ఇస్తుంది. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్షా గొయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

தொடர்புடைய செய்தி