మహిళల టీ20 ప్రపంచకప్‌.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

79பார்த்தது
మహిళల టీ20 ప్రపంచకప్‌.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా మరికాసేపట్లో భారత్‌ - ఆస్ట్రేలియా తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.
భారత్‌ జట్టు: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్‌మన్‌, రోడ్రిగ్స్‌, రిచా ఘోష్‌, దీప్తి శర్మ, పూజా, అరుంధతిరెడ్డి, శ్రేయంకా, శోభన, రేణుక. ఆస్ట్రేలియా జట్టు: బెత్‌ మూనె, గ్రేస్‌ హారిస్‌, పెర్రీ, గార్డెనర్‌, లిచ్‌ఫీల్డ్‌, తహిలా, గార్జియా, సదర్‌ర్లాండ్‌, సోఫీ, మేగన్‌, బ్రౌన్‌

தொடர்புடைய செய்தி