ఉపవాసం ఎందుకు ఉంటారు?

85பார்த்தது
ఉపవాసం ఎందుకు ఉంటారు?
రంజాన్ మాసంలో ఆరోగ్యంగా ఉన్న ముస్లింలంతా కఠోర ఉపవాసం ఉండాలని ఇస్లాం బోధిస్తుంది. ఈ నియమాన్ని అనుసరించి తెల్లవారుజామున సహర్ చేసి సూర్యాస్తమయం వరకు సుమారు 14 గంటలపాటు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం పాటిస్తారు. సూర్యాస్తమయం వేళ ఇఫ్తార్ సమయంలో ఉపవాసం విరమిస్తారు. సూర్యుడి గమనాన్ని బట్టి వివిధ దేశాల్లో ఉపవాస సమయాలు మారతాయి.

தொடர்புடைய செய்தி