డేట్‌కి వెళ్తే డబ్బులు నాతోనే కట్టించేవారు: శృతిహాసన్

1048பார்த்தது
డేట్‌కి వెళ్తే డబ్బులు నాతోనే కట్టించేవారు: శృతిహాసన్
నటి శ్రుతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను డేట్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిపింది. ‘డేటింగ్ కి వెళ్లినప్పుడు నేనే డబ్బులు పే కట్టాను. ఎదుటి వారిపై ప్రేమను చూపించడం నా శైలి. కానీ 3 నెలల తర్వాత కూడా నేను బిల్లు కట్టాలంటే ఎలా? కొంతమంది నీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కదా.. కట్టడం నీకు ఇష్టమనుకున్నా అని అనేవారు. అందుకే డేట్‌లో బిల్లు సగం మాత్రమే ఇవ్వడం నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி