తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

55பார்த்தது
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.10వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 2 రోజుల పాటు మార్కుల ఎంట్రీ, మార్కుల జాబితాల ముద్రణ పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 24 లేదా 25న ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி