తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ వర్షాలు, వరదలకు కారణం ఏంటి?

562பார்த்தது
తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ వర్షాలు, వరదలకు కారణం ఏంటి?
విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అలాగే, ఎగువన ఉన్న తెలంగాణ నుంచి భారీ వరద నీరు కృష్ణా నదికి పోటెత్తింది. ఈ నది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. దీంతో దిగువన ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి.

தொடர்புடைய செய்தி