వర్ధన్నపేట ఎమ్మెల్యేకు ఘన స్వాగతం

70பார்த்தது
టీపీపీసీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి మొట్ట మొదటిసారిగా నిజామాబాద్ గడ్డ మీద అడుగుపెట్టిన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ని శుక్రవారం గజామాలతో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మానసభ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி