హాసన్ పర్తి లోని బాలికల జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో తన సొంత నిధులతో విద్యార్థి విద్యార్థినీలకు డైరీలను సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని రాసి పెట్టుకుని అలాగే ఇంటికి వెళ్ళాక ఉపాధ్యాయులు ఏం చెప్పారు. పరీక్షలు ఎప్పుడు ఉన్నాయి, తదితర అంశాలు తల్లిదండ్రులకు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని తెలియపరచాలన్నారు.