రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు: ఎమ్మెల్యే

62பார்த்தது
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు అన్నారు. శుక్రవారం కడిపికొండలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసిన దేశంలోని ఏకైక ప్రభుత్వం మనదని అన్నారు.

தொடர்புடைய செய்தி