ఐనవోలు: విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత

70பார்த்தது
ఐనవోలు: విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత
ఐనవోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హర ఆర్గనైజషన్ నిర్వాహాకుడు గడ్డం సాయికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు 3000 విలువ చేసే క్రీడా సామాగ్రిని అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో కూడా రాణించాలని సూచించారు,.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు శ్రీహర్ష, రాజిరెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி