బీసీ హక్కుల సాధనకై అధ్యాపకులు పాటుపడాలి

79பார்த்தது
బీసీ హక్కుల సాధనకై అధ్యాపకులు పాటుపడాలి
బీసీ హక్కుల సాధనకై అధ్యాపకులంతా కలిసి రావాలని బీసీ జేఏసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. నేడు హంటర్ రోడ్ లోని మాస్టర్ జీ కళాశాలలో వేణుమాధవ్ సభాధ్యక్షతన బీసీ అధ్యాపకుల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందర్ రాజు యాదవ్ మాట్లాడుతూ.. అధ్యాపకులు ఎంతో మంది విద్యార్థులకు రోల్ మోడల్ గా ఉన్నారని, అడుగడుగునా బీసీ అధ్యాపకులకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி