నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను

69பார்த்தது
రెండు రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో, "రెండు వర్గాల మధ్య" కొన్ని విషయాల గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వరంగల్ భద్రకాళి ఆలయ అర్చకుడు శేషు శుక్రవారం వివరణ ఇచ్చారు. వాస్తవంగా నాకు ఉర్దూ రాదు. నాకు రాని భాషను నేను మాట్లాడటం జరిగిందని, హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెపుతున్నానని భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు ఒక వీడియో ద్వారా తెలియచేశారు.

தொடர்புடைய செய்தி