కాలయ వైఫల్యం కోసం హైటెక్ సిటీ లో విజయవంతమైన చికిత్స

1000பார்த்தது
స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అనే తీవ్రమైన కాలేయ వైఫల్యం సమస్యతో బాధపడుతున్న వరంగల్ ప్రాంతానికి చెందిన వేణుకు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో అరుదైన శాస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించామని యశోద హాస్పిటల్ డాక్టర్ పోలవరపు నవీన్ హనుమకొండ లోని యశోద హాస్పిటల్ లో గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్మం కాలయ పరిధిలో నిమ్మదించినందున వాటి యొక్క ప్రభావం శరీరంలోని ఇతర వ్యవస్థను ప్రభావితం చేస్తుండడంతో వేలు పరిస్థితి విషమంగా మారింది అలాంటి పరిస్థితుల్లో యశోద వైద్య బృందం ఇంటెన్సివ్ చికిత్స అందించి ఖచ్చితమైన సంరక్షణ సమగ్ర చికిత్స విధానం ద్వారా పేషంట్ చర్మం, కాలెయ పరితీరును మెరుగుపరిచేలా చికిత్స అందించామని డాక్టర్ నవీన్ తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி