సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థిలు

2286பார்த்தது
గణపతి నిమర్జనం వేడుకలు నగరంలో బుధవారం ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిమజ్జనం వేడుకల్లో విద్యార్థిని, విద్యార్థులు డాన్సులతో అదరహో అనిపిస్తున్నారు. వివిధ వేషధారణలతో అందర్నీ ఆకట్టుకున్నారు. గణపయ్య ఆశీస్సులతో ఉన్నత చదువులు చదువుకోవాలని మొక్కలు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி