బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి నిరసనగా మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు శుక్రవారం హనుమకొండ పశ్చిమ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ 29, 11వ డివిజన్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి మట్టేవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో స్టేట్ మైనార్టీ లీడర్ ఎండి షఫీ, 29వ డివిజన్ ప్రెసిడెంట్ కొడకండ్ల సదంత్, తదితర కార్యకర్తలను అరెస్టు చేశారు.