ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం: మంత్రి

67பார்த்தது
ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామని మంత్రి సీతక్క అన్నారు. శనివారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ మిషన్ భగీరథ, శాఖలపై సమావేశాన్ని నిర్వహించారు. రోడ్డు అభివృద్ధి పనులను చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టెండర్ దారులను బ్లాక్ లిస్టు లో పెట్టాలన్నారు. ఎలాంటి బేషజాలు లేకుండా అభివృద్ధి చేసుకుందామన్నారు.

தொடர்புடைய செய்தி