ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా

73பார்த்தது
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా
హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 9న ఉదయం 9:30 గంటలకు హెచ్సీఎల్ టెక్నాలజీస్ సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ, వరంగల్ డీఐఈఓలు గోపాల్, మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 సంవత్సరంలో 75 శాతం ఉత్తీర్ణతతో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన బీపీసీ, సీఈసీ, హెచ్ఎసీ, ఒకేషనల్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు అర్హులన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி