వరంగల్: ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
By రాజీ 81பார்த்ததுపైలట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, బేస్‌మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణం చెల్లింపులు జరపాలని వరంగల్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై సీతక్క, కొండా సురేఖలతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష నిర్వహించారు.