హన్మకొండ: కెవిపిఎస్ 26వ వార్షికోత్సవ సభలు

75பார்த்தது
హన్మకొండ: కెవిపిఎస్ 26వ వార్షికోత్సవ సభలు
కెవిపిఎస్ 26వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హన్మకొండలో శనివారం జిల్లా అధ్యక్షులు సాంబయ్య అధ్యక్షతన వార్షికోత్సవ సభ నిర్వహించారు. సౌత్ మండల కార్యదర్శి రాజేందర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 26వ వార్షికోత్సవ సభలు నిర్వహిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி