ఉత్తమ ప్రెస్ క్లబ్ గా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్

78பார்த்தது
ఉత్తమ ప్రెస్ క్లబ్ గా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ ప్రెస్ క్లబ్ గా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ శనివారం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్య అవార్డ్ అందుకున్నారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది.

தொடர்புடைய செய்தி