హనుమకొండ సేవాలాల్ సేన హనుమకొండ జిల్లా అధ్యక్షులు కునుసోతు మురళి నాయక్ ఆధ్వర్యంలో, జరిగే ఫిబ్రవరి 6వ తేదీన నిరాహార దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు,త్రీ సభ్య కమిటీ సభ్యులు,జిల్లా కమిటీ మరియు మండల కమిటీ సభ్యులందరిని పిలుపునివ్వడం జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీన జరిగే సేవాలాల్ ను మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని మరియు తదితర డిమాండ్లపై నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.