ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన సీపీ

68பார்த்தது
ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన సీపీ
వరంగల్ నగరంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్న 35మంది డ్రైవర్లకు శుక్రవారం సీపీ అంబర్ కిశోర్ ఝా లైసెన్స్ లు అందజేశారు. లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్న ఆటో డ్రైవర్లకు లైసెన్స్ ఇప్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిని క్షేమంగా గమ్యస్థానాలకు తరలించడం ట్రాఫిక్ పోలీసుల లక్ష్యమని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు.

தொடர்புடைய செய்தி