ముసాయిదా బడ్జెట్ అంచనాలను ఆమోదించిన కౌన్సిల్

58பார்த்தது
వరంగల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2024-2025 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలక వర్గం ఆమోదించింది. 1/3 కోరం ఉన్న తర్వాత బడ్జెట్ సమావేశం ప్రారంభించడం జరిగింది. బల్దియా అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటి సభ్యులు అంగీకారం తెలపడంతో పాలక వర్గం బడ్జెట్ ను ఆమోదించింది. రూ. 650 కోట్ల 12 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు.

தொடர்புடைய செய்தி