వరంగల్: చెడ్డి గ్యాంగ్ ముఠా హల్‌చల్

55பார்த்தது
ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్ కు సంబంధించిన చెడ్డి గ్యాంగ్, వైన్ షాప్ లలో మద్యం తీసుకొని చిన్న చిన్న కత్తులు పట్టుకొని చెడ్డీలు వేసుకొని పొదలలో దాక్కొని, రాత్రి పూట ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారు. ఈ చెడ్డి గ్యాంగ్ ముఠా వరంగల్ నగరంలో ప్రవేశించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సమాచారం అందించాలని శుక్రవారం పోలీసులు తెలిపారు. వారికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி