అమ్మవారిని దర్శించుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి

52பார்த்தது
అమ్మవారిని దర్శించుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని తెలంగాణ యూత్ సర్వీసెస్ డైరెక్టర్, సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు బుధవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వాసం వెంకటేశ్వర్లుకి ఆలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్ కుమార్ అర్చకులు ఎల్లంభట్ల రమేశర్మలు పూర్ణకుంభం మంగళవాద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులను, వల్లభ గణపతిని దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி