పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్న కలెక్టర్

51பார்த்தது
వరంగల్ ఏవివి డిగ్రీ కళాశాల పోలింగ్ బూత్ ని సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. పోలింగ్ సరళి ని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సౌకర్యాలు అన్ని ఉన్నాయా లెవా అని అడిగారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిబ్బంది కలెక్టర్ కు వివరించారు.

தொடர்புடைய செய்தி