సెక్యూరిటీ గార్డ్ అనుమానాస్పద మృతి

83பார்த்தது
సెక్యూరిటీ గార్డ్ అనుమానాస్పద మృతి
వరంగల్ పెద్దమ్మగడ్డకు చెందిన పల్లె మొగిలి ములుగు రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జూన్ 5న ఇంటి నుంచి విధులకు వెళ్లాడు. రాత్రి 10 గంటలకు మొగిలి ఆసుపత్రి సెల్లార్ కింద పడిపోయి మృతి చెందాడు. మొగిలి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గురువారం మట్టేవాడ సీఐ గోపి తెలిపారు.

தொடர்புடைய செய்தி