భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

50பார்த்தது
నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. మంగళవారం పాతబీట్ బజార్ మహాలక్ష్మి కిరాణా షాపు నిర్వాహకుడు గుండేటి రాము వద్ద రూ. 45, 850 విలువైన పొగాకు ఉత్పత్తులను పట్టుకొని సీజ్ చేసి ఇంతెజార్ గంజ్ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. పిన్నవారివీధిలోని అంబికా ఎంటర్ ప్రైజెస్లోని గుమ స్తాను అదుపులోకి తీసుకొని రూ. 18, 320 పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు.

தொடர்புடைய செய்தி