వరంగల్: సన్నబియ్యం భోజనం చేసిన మంత్రి సురేఖ

63பார்த்தது
వరంగల్ దేశాయిపేట 12వ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో శనివారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్య శారద, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వకాడే ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி