వరంగల్: ఖబర్దార్ ఎర్రబెల్లి దయాకర్ రావు

67பார்த்தது
వరంగల్: ఖబర్దార్ ఎర్రబెల్లి దయాకర్ రావు
సీఎం రేవంత్ రెడ్డి పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అంటూ పిచ్చి కూతలు కూస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఖబర్దార్ అంటూ సోమవారం టిపిసిసి గీత సెల్ సెక్రటరీ రావుల వెంకట రమేష్ గౌడ్ సోమవారం వరంగల్లో హెచ్చరించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రెండవ రాజధానిగా ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను సీఎం తీర్చిదిద్దుతున్నారని, దాన్ని చూసి ఓర్వలేకే సీఎంపై తప్పుడు కూతలు కుస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி