కేసిఆర్ దేవుళ్లను అడ్డంపెట్టుకొని రాజకీయం చేయలేదు

76பார்த்தது
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ సుధీర్ కుమారీను గెలిపించాలని కోరుతూ మంగళవారం వరంగల్ ఉర్సులో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటిఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కేసిఆర్ ఎన్నో దేవాలయాలను కట్టించారు. కానీ ఎక్కడ కూడా కేసిఆర్ దేవుళ్లను అడ్డంపెట్టుకొని రాజకీయం చేయలేదని, దేవున్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నవారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

தொடர்புடைய செய்தி