కాకతీయ మెడికల్ కాలేజ్ వార్షిక ఉత్సవం

59பார்த்தது
కాకతీయ మెడికల్ కాలేజ్ వార్షిక ఉత్సవం
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ వార్షిక ఉత్సవం ఆదివారం రెండవ రోజు కార్యక్రమంలో విద్యార్థులు మట్టికూల్పన, సూక్ష్మ కళ, బొకే తయారీ, క్విజ్, ఇతర సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. అన్ని కార్యక్రమాల్లో విద్యార్థుల అద్భుత ప్రతిభ కనబర్చారు. స్పోర్ట్స్ ఫైనల్స్ నిర్వహించబడ్డాయి. ఫ్యాకల్టీ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. పెన్సిల్ పై జస్టిస్ ఫర్ అభయ అని చెక్కారు.

தொடர்புடைய செய்தி