గృహిణి మౌనిక మిస్సింగ్

78பார்த்தது
గృహిణి మౌనిక మిస్సింగ్
మహబూబాబాద్ జిల్లా ఎల్లాపురం గ్రామానికి చెందిన వీరన్న మూడునెలల క్రితం భార్య మౌనిక తో బతుకుతెరువు కోసం వరంగల్లోని పెరుకవాడకు వచ్చి నివాసముంటున్నారు. జూన్ 2న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మిల్సా కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు.

தொடர்புடைய செய்தி